Kalaya Nijama
🎵 957 characters
⏱️ 1:54 duration
🆔 ID: 9835441
📜 Lyrics
కలయా నిజమా వైష్ణవమాయ
అవునా కాదా ఓ మునివర్య
జరిగేదేది ఆపగలేను
జనని వ్యధని చూడగలేను
కలయా నిజమా
పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
కడలే దాటి కలిపిన నేను
ఇపుడీ తీరుకి ఏమైపోను
శ్రీరామ ఆజ్ఞ ఎదురించలేను
దారి ఏది తోచదాయె
తెలుపుమయా

⏱️ Synced Lyrics
[00:06.16] కలయా నిజమా వైష్ణవమాయ
[00:12.15] అవునా కాదా ఓ మునివర్య
[00:17.90] జరిగేదేది ఆపగలేను
[00:23.76] జనని వ్యధని చూడగలేను
[00:29.67] కలయా నిజమా
[00:40.94]
[00:58.71] పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
[01:04.58] సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
[01:10.25] సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
[01:15.91] ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
[01:22.13] కడలే దాటి కలిపిన నేను
[01:28.11] ఇపుడీ తీరుకి ఏమైపోను
[01:33.87] శ్రీరామ ఆజ్ఞ ఎదురించలేను
[01:40.40] దారి ఏది తోచదాయె
[01:44.99] తెలుపుమయా
[01:48.40]