Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalavani O Nadhi

👤 Pradeep Kumar, Santhosh Narayanan 🎼 Kabali ⏱️ 4:51
🎵 1715 characters
⏱️ 4:51 duration
🆔 ID: 9835488

📜 Lyrics

కలవని ఓ నది కోసం
కడలిగ వేచానులే
ఒంటరి మది వాడెను లే
ఊపిరాగి కూడ ఎందుకీ జీవితం
గాయాలివాళ్ళ కలిగే నీ వల్లనే మానేదెలా

ఆకాశంలో మేఘం లాంటి తోడే లేక
నేడి రాయే కరిగినదే

ఆమె నేడు దూరం అయ్యే
హృదయపు అడుగున స్వరముగ మెదిలిన
తన అడుగు ఎటునో సాగి పోయిందా
కనులిక నిదురించేలా తన ఒడి చేరేదెలా
చినుకులకై మబ్బుల నే వెడుతున్న నేలలాగ
నే వాడిన నువు లేని నేను
నీడని వెతికే నిజం అయ్యానులే

ఆకాశంలో మేఘం లాంటి తోడే లేక
నేడి రాయే కరిగినదే

నాలో రోజు నీదే రూపం
కలలో తలపులో నను విడి చెరగవు
ఎదురుగ మరీ కనరావేమె
కలవని ఓ నది కోసం
కడలిగ వేచానులే
ఒంటరి మది వాడెను లే
కాలమంచులోని చేపని నేనులే
ఏమార్చు కాలం ఇకపై ఏన్నాళ్లు
చేరాలిలే

ఆకాశం లో మేఘం లాంటి తోడే లేక
నేడి రాయే కరిగినదే

⏱️ Synced Lyrics

[00:20.88] కలవని ఓ నది కోసం
[00:24.27] కడలిగ వేచానులే
[00:28.96] ఒంటరి మది వాడెను లే
[00:32.37] ఊపిరాగి కూడ ఎందుకీ జీవితం
[00:39.97] గాయాలివాళ్ళ కలిగే నీ వల్లనే మానేదెలా
[00:54.62] ఆకాశంలో మేఘం లాంటి తోడే లేక
[01:02.81] నేడి రాయే కరిగినదే
[01:09.52]
[01:27.36] ఆమె నేడు దూరం అయ్యే
[01:43.24] హృదయపు అడుగున స్వరముగ మెదిలిన
[01:51.48] తన అడుగు ఎటునో సాగి పోయిందా
[02:00.35] కనులిక నిదురించేలా తన ఒడి చేరేదెలా
[02:08.39] చినుకులకై మబ్బుల నే వెడుతున్న నేలలాగ
[02:16.32] నే వాడిన నువు లేని నేను
[02:24.08] నీడని వెతికే నిజం అయ్యానులే
[02:34.63] ఆకాశంలో మేఘం లాంటి తోడే లేక
[02:42.58] నేడి రాయే కరిగినదే
[02:48.96]
[03:23.35] నాలో రోజు నీదే రూపం
[03:39.13] కలలో తలపులో నను విడి చెరగవు
[03:47.87] ఎదురుగ మరీ కనరావేమె
[03:55.97] కలవని ఓ నది కోసం
[04:00.05] కడలిగ వేచానులే
[04:04.56] ఒంటరి మది వాడెను లే
[04:08.06] కాలమంచులోని చేపని నేనులే
[04:16.05] ఏమార్చు కాలం ఇకపై ఏన్నాళ్లు
[04:24.26] చేరాలిలే
[04:32.42] ఆకాశం లో మేఘం లాంటి తోడే లేక
[04:40.49] నేడి రాయే కరిగినదే
[04:49.34]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings