Chiranjeevi Soubhagyavathi
🎵 1105 characters
⏱️ 2:17 duration
🆔 ID: 9835777
📜 Lyrics
ఈ ఉత్తరానికి జవాబు రాయాలనుంది
అలాగే
చిరంజీవి సౌభాగ్యవతి గంగామహాలక్ష్మికి
ఊరు
మమతలూరు
తాలూక
ఊహాపురం
జిల్లా
అనంతగిరి
ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు
అక్షరాలా కావు అమ్మోరి అక్షతలూ
మరుజన్మకివి నీకు మాలక్ష్మి శేషలు
గుడిలేని దేవతా నడచి పోతావుంటే
గుడిలేని దేవతా నడచి పోతావుంటే
అడుగడుగు దండాలు పాదాలకి
పసిడి పాదాలకి పసుపు వేదాలకి
అలాగే
చిరంజీవి సౌభాగ్యవతి గంగామహాలక్ష్మికి
ఊరు
మమతలూరు
తాలూక
ఊహాపురం
జిల్లా
అనంతగిరి
ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు
అక్షరాలా కావు అమ్మోరి అక్షతలూ
మరుజన్మకివి నీకు మాలక్ష్మి శేషలు
గుడిలేని దేవతా నడచి పోతావుంటే
గుడిలేని దేవతా నడచి పోతావుంటే
అడుగడుగు దండాలు పాదాలకి
పసిడి పాదాలకి పసుపు వేదాలకి
⏱️ Synced Lyrics
[00:00.52] ఈ ఉత్తరానికి జవాబు రాయాలనుంది
[00:05.18] అలాగే
[00:07.59] చిరంజీవి సౌభాగ్యవతి గంగామహాలక్ష్మికి
[00:21.01] ఊరు
[00:24.90] మమతలూరు
[00:28.56] తాలూక
[00:31.74] ఊహాపురం
[00:35.66] జిల్లా
[00:38.43] అనంతగిరి
[00:42.67]
[00:54.86] ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు
[01:03.66] అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు
[01:11.28] ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
[01:17.57] విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు
[01:28.66] అక్షరాలా కావు అమ్మోరి అక్షతలూ
[01:36.58] మరుజన్మకివి నీకు మాలక్ష్మి శేషలు
[01:44.57] గుడిలేని దేవతా నడచి పోతావుంటే
[01:53.43] గుడిలేని దేవతా నడచి పోతావుంటే
[01:58.71] అడుగడుగు దండాలు పాదాలకి
[02:06.45] పసిడి పాదాలకి పసుపు వేదాలకి
[02:16.75]
[00:05.18] అలాగే
[00:07.59] చిరంజీవి సౌభాగ్యవతి గంగామహాలక్ష్మికి
[00:21.01] ఊరు
[00:24.90] మమతలూరు
[00:28.56] తాలూక
[00:31.74] ఊహాపురం
[00:35.66] జిల్లా
[00:38.43] అనంతగిరి
[00:42.67]
[00:54.86] ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు
[01:03.66] అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు
[01:11.28] ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
[01:17.57] విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు
[01:28.66] అక్షరాలా కావు అమ్మోరి అక్షతలూ
[01:36.58] మరుజన్మకివి నీకు మాలక్ష్మి శేషలు
[01:44.57] గుడిలేని దేవతా నడచి పోతావుంటే
[01:53.43] గుడిలేని దేవతా నడచి పోతావుంటే
[01:58.71] అడుగడుగు దండాలు పాదాలకి
[02:06.45] పసిడి పాదాలకి పసుపు వేదాలకి
[02:16.75]