Nuvvante
🎵 1758 characters
⏱️ 4:12 duration
🆔 ID: 9840831
📜 Lyrics
నువ్వంటే నాకిష్టం
నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం
నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపనా
ఆగేనా ఆపినా
యదలో లయా వినవా ప్రియా
నువ్వంటే నాకిష్టం
నీ నవ్వంటే నాకిష్టం
చేరువా దూరము లేవులే
ఇష్టమైనా ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై
ఇష్టమాయె చూపులే
కోప తాపాల, తీపి శాపాల
ముద్దు మురిపాల కథ ఇష్టమే
ఎంత అదృష్టమో
మన ఇష్టమే ఇష్టమూ
నువ్వంటే నాకిష్టం
నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం
నా నువ్వైతే నాకిష్టం
ఎగసే ఆ గువ్వల కన్నా
మెరిసే ఆ మబ్బుల కన్నా
కలిసే మనసేలే నాకిష్టం
పలికే ఈ తెలుగుల కన్నా
చిలికే ఆ తేనెల కన్నా
చిలకా గోరింకకు నువ్విష్టం
ఇష్ట సఖి నువ్వై
అష్ట పది పాడే
అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం
నీ ప్రేమంటే అంతిష్టం
నేనంటే నాకిష్టం
నాకన్నా నువ్విష్టం
నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం
నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపనా
ఆగేనా ఆపినా
యదలో లయా వినవా ప్రియా
నువ్వంటే నాకిష్టం
నీ నవ్వంటే నాకిష్టం
చేరువా దూరము లేవులే
ఇష్టమైనా ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై
ఇష్టమాయె చూపులే
కోప తాపాల, తీపి శాపాల
ముద్దు మురిపాల కథ ఇష్టమే
ఎంత అదృష్టమో
మన ఇష్టమే ఇష్టమూ
నువ్వంటే నాకిష్టం
నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం
నా నువ్వైతే నాకిష్టం
ఎగసే ఆ గువ్వల కన్నా
మెరిసే ఆ మబ్బుల కన్నా
కలిసే మనసేలే నాకిష్టం
పలికే ఈ తెలుగుల కన్నా
చిలికే ఆ తేనెల కన్నా
చిలకా గోరింకకు నువ్విష్టం
ఇష్ట సఖి నువ్వై
అష్ట పది పాడే
అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం
నీ ప్రేమంటే అంతిష్టం
నేనంటే నాకిష్టం
నాకన్నా నువ్విష్టం
⏱️ Synced Lyrics
[00:37.68] నువ్వంటే నాకిష్టం
[00:41.58] నీ నవ్వంటే నాకిష్టం
[00:46.60] నువ్వంటే నాకిష్టం
[00:50.74] నా నువ్వైతే నాకిష్టం
[00:55.47] నాలో ఆలాపనా
[00:59.86] ఆగేనా ఆపినా
[01:04.56] యదలో లయా వినవా ప్రియా
[01:09.52] నువ్వంటే నాకిష్టం
[01:13.54] నీ నవ్వంటే నాకిష్టం
[01:17.17]
[01:46.23] చేరువా దూరము లేవులే
[01:51.27] ఇష్టమైనా ప్రేమలో
[01:55.82] ఆశలే కంటిలో బాసలై
[02:00.36] ఇష్టమాయె చూపులే
[02:04.89] కోప తాపాల, తీపి శాపాల
[02:09.33] ముద్దు మురిపాల కథ ఇష్టమే
[02:14.20] ఎంత అదృష్టమో
[02:18.06] మన ఇష్టమే ఇష్టమూ
[02:22.76] నువ్వంటే నాకిష్టం
[02:26.72] నీ నవ్వంటే నాకిష్టం
[02:31.88] నువ్వంటే నాకిష్టం
[02:35.88] నా నువ్వైతే నాకిష్టం
[02:39.17]
[03:12.90] ఎగసే ఆ గువ్వల కన్నా
[03:15.11] మెరిసే ఆ మబ్బుల కన్నా
[03:17.41] కలిసే మనసేలే నాకిష్టం
[03:22.12] పలికే ఈ తెలుగుల కన్నా
[03:24.50] చిలికే ఆ తేనెల కన్నా
[03:26.76] చిలకా గోరింకకు నువ్విష్టం
[03:30.43] ఇష్ట సఖి నువ్వై
[03:32.84] అష్ట పది పాడే
[03:35.16] అందాల పాటల్లో నీ పల్లవిష్టం
[03:40.51] నువ్వంటే ఎంతిష్టం
[03:44.41] నీ ప్రేమంటే అంతిష్టం
[03:49.64] నేనంటే నాకిష్టం
[03:54.10] నాకన్నా నువ్విష్టం
[04:09.04]
[00:41.58] నీ నవ్వంటే నాకిష్టం
[00:46.60] నువ్వంటే నాకిష్టం
[00:50.74] నా నువ్వైతే నాకిష్టం
[00:55.47] నాలో ఆలాపనా
[00:59.86] ఆగేనా ఆపినా
[01:04.56] యదలో లయా వినవా ప్రియా
[01:09.52] నువ్వంటే నాకిష్టం
[01:13.54] నీ నవ్వంటే నాకిష్టం
[01:17.17]
[01:46.23] చేరువా దూరము లేవులే
[01:51.27] ఇష్టమైనా ప్రేమలో
[01:55.82] ఆశలే కంటిలో బాసలై
[02:00.36] ఇష్టమాయె చూపులే
[02:04.89] కోప తాపాల, తీపి శాపాల
[02:09.33] ముద్దు మురిపాల కథ ఇష్టమే
[02:14.20] ఎంత అదృష్టమో
[02:18.06] మన ఇష్టమే ఇష్టమూ
[02:22.76] నువ్వంటే నాకిష్టం
[02:26.72] నీ నవ్వంటే నాకిష్టం
[02:31.88] నువ్వంటే నాకిష్టం
[02:35.88] నా నువ్వైతే నాకిష్టం
[02:39.17]
[03:12.90] ఎగసే ఆ గువ్వల కన్నా
[03:15.11] మెరిసే ఆ మబ్బుల కన్నా
[03:17.41] కలిసే మనసేలే నాకిష్టం
[03:22.12] పలికే ఈ తెలుగుల కన్నా
[03:24.50] చిలికే ఆ తేనెల కన్నా
[03:26.76] చిలకా గోరింకకు నువ్విష్టం
[03:30.43] ఇష్ట సఖి నువ్వై
[03:32.84] అష్ట పది పాడే
[03:35.16] అందాల పాటల్లో నీ పల్లవిష్టం
[03:40.51] నువ్వంటే ఎంతిష్టం
[03:44.41] నీ ప్రేమంటే అంతిష్టం
[03:49.64] నేనంటే నాకిష్టం
[03:54.10] నాకన్నా నువ్విష్టం
[04:09.04]