Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Oh Kshnam Navvune Visuru

👤 Meghana 🎼 Oh Kshnam Navvune Visuru ⏱️ 4:06
🎵 2332 characters
⏱️ 4:06 duration
🆔 ID: 9844420

📜 Lyrics

అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే
నా మనసే మాటే వినదే
నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అడిగే
కాదనకే కునుకే పడదే పడదే పడదే
ఓ క్షణం నవ్వునే విసురు, ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు, ఓ క్షణం తియ్యవే ఉసురు

చూస్తూచూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చేరడం చెప్పవా
నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా
కొద్దిగా సాయమే చెయ్యవా
ఇంకెంత సేపంట నీ మౌనభాష
కరుణించవే కాస్త త్వరగా
నువులేని నను నేను ఏం చేసుకుంటా
వదిలెయ్యకే నన్ను విడిగా
ఓ క్షణం ప్రేమగా పిలువు, ఓ క్షణం గుండెనే తెరువు
ఓ క్షణం ఇవ్వవా చనువు, ఓ క్షణం తోడుగా నడువు

అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే
నా లోకం నాదే ఎపుడూ
నీ మైకం కమ్మే వరకు
ఏ కలనీ కనలేదెపుడూ
ఈ కలలే పొంగేవరకు, అరెరే అరెరే
మనస్సుకే మనస్సుకే ముందే రాసిపెట్టేసినట్టుందే
అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings