Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yemantave Oh Manasa

👤 R.P. Patnaik, K. S. Chithra, S.P. Balasubrahmanyam 🎼 Ninne Ishtapaddanu ⏱️ 4:31
🎵 1936 characters
⏱️ 4:31 duration
🆔 ID: 9870717

📜 Lyrics

ఏమంటావే ఓ మనసా
నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా
మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి
వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా
ఈ హైలో హైలెస్సా

సంకోచం చాలు అని
ఇంకొంచం చేరమని
చోటిచ్చిందా ఈ స్నేహం

అవకాశం చూసుకొని
సావాసం పంచమని
అందించిందా ఆహ్వానం

చినుకంత చిన్నతడి వెంటపడి
వెళ్ళువగ మారిందా
అణువణువు తుళ్ళి పడి
గుండేసడి ఝల్లు మని మోగిందా

ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా

మోమాటం కప్పుకొని
ఏమాట చెప్పనని
ఎన్నాళ్ళింకా ఈ మౌనం

జడివానై కమ్ముకొని
సుడిగాలై చుట్టుకొని
తరిమేయవా ఈ దూరం

ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస

ఏమంటావే ఓ మనసా
నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా
మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా
ఈ హైలో హైలెస్సా

⏱️ Synced Lyrics

[00:36.49] ఏమంటావే ఓ మనసా
[00:40.17] నీకెందుకే ఇంత ఆశా
[00:44.28] ఏమైందని ఓ వయసా
[00:47.78] మారిందిలా నీ వరస
[00:52.10] వరించే కలలొచ్చి
[00:53.83] వరాలే కురిపించి
[00:56.07] స్వరాలై నీతో చేరి పలికేయా
[00:58.66] ఈ హైలో హైలెస్సా
[01:51.86] సంకోచం చాలు అని
[01:53.91] ఇంకొంచం చేరమని
[01:56.24] చోటిచ్చిందా ఈ స్నేహం
[01:59.72] అవకాశం చూసుకొని
[02:02.17] సావాసం పంచమని
[02:03.81] అందించిందా ఆహ్వానం
[02:07.35] చినుకంత చిన్నతడి వెంటపడి
[02:09.79] వెళ్ళువగ మారిందా
[02:11.43] అణువణువు తుళ్ళి పడి
[02:13.19] గుండేసడి ఝల్లు మని మోగిందా
[02:15.25] ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా
[03:07.06] మోమాటం కప్పుకొని
[03:09.01] ఏమాట చెప్పనని
[03:10.88] ఎన్నాళ్ళింకా ఈ మౌనం
[03:14.97] జడివానై కమ్ముకొని
[03:16.89] సుడిగాలై చుట్టుకొని
[03:19.01] తరిమేయవా ఈ దూరం
[03:22.20] ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
[03:26.42] నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
[03:30.59] ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస
[03:49.36] ఏమంటావే ఓ మనసా
[03:53.02] నీకెందుకే ఇంత ఆశా
[03:57.33] ఏమైందని ఓ వయసా
[04:01.25] మారిందిలా నీ వరస
[04:04.90] వరించే కలలొచ్చి వరాలే కురిపించి
[04:09.11] స్వరాలై నీతో చేరి పలికేయా
[04:11.64] ఈ హైలో హైలెస్సా
[04:30.20]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings