Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bimbilikki Pilapi

👤 Ram Miriyala 🎼 Prince (Telugu) ⏱️ 4:07
🎵 3600 characters
⏱️ 4:07 duration
🆔 ID: 9873372

📜 Lyrics

హే ఇంగ్లాండ్ queen
నిన్నిలా రమ్మన్నాను
నువు నీతో పాటు
Moonlight-u తీసుకొచ్చావే
హే mother promise నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్ వచ్చావంటే
గుండెల్లోన పెట్టుకుంటానే
ఆ first look-u లోనే నాకు
Fuse పోయిందే
నువ్ దగ్గరయ్యే కొద్దీ
Pulse raise అయిపోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ alphabets నేను
మన సంసారానికి subtitles వేసుకుందాంలే
బింబిలికి బింబిలికి పిలాపి
నీకు నాకు set అయ్యింది so happy
బింబిలికి బింబిలికి పిలాపి
Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి

హే ఇంగ్లాండ్ queen
నిన్నిలా రమ్మన్నాను
నువు నీతో పాటు
Moonlight-u తీసుకొచ్చావే
హే mother promise నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్ వచ్చావంటే
గుండెల్లోన పెట్టుకుంటానే

హే lucky prince
నేనే నీకు lovely princess-u
నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి
ఏస్తా lightings-u
మీ లండన్ లోన ఎందరున్నా
Crazy heroes-u
హే నన్నే love you అన్నాదే
నీ naughty English-u
Innocent face-u
ఉన్నా నువు mass-u
అది చూసే నేను పడిపోయానే
Miss world piece-u
దొరికిందే chance-u
Luckyగా loveలో lock అయ్యానే
అరె east west మన జోడి
భలే బొంభాటే
మన పెళ్ళికి ముందు పెట్టిద్దాం
Pre-wedding shoot-u
నా అ ఆ ఇ ఈ నువ్వు
నా alphabets నువ్వు
మన సంసారానికి subtitles వేసుకుందాంలే
బింబిలికి బింబిలికి పిలాపి
అరె నీకు నాకు set అయ్యింది so happy
బింబిలికి బింబిలికి పిలాపి
Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి

హే ఇంగ్లాండ్ queen
నిన్నిలా రమ్మన్నాను
నువు నీతో పాటు
Moonlight-u తీసుకొచ్చావే
హే mother promise నేను
నీ చెయ్యి వదల్లేను
నువ్ వచ్చావంటే
గుండెల్లోన పెట్టుకుంటానే
ఆ first look-u లోనే నాకు
Fuse పోయిందే
నువ్ దగ్గరయ్యే కొద్దీ
Pulse raise అయిపోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ alphabets నేను
మన సంసారానికి subtitles వేసుకుందాంలే
బింబిలికి బింబిలికి పిలాపి
నీకు నాకు set అయ్యింది so happy
బింబిలికి బింబిలికి పిలాపి
Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి

⏱️ Synced Lyrics

[00:23.87] హే ఇంగ్లాండ్ queen
[00:25.85] నిన్నిలా రమ్మన్నాను
[00:27.26] నువు నీతో పాటు
[00:28.37] Moonlight-u తీసుకొచ్చావే
[00:30.55] హే mother promise నేను
[00:31.76] నీ చెయ్యి వదల్లేను
[00:33.33] నువ్ వచ్చావంటే
[00:34.49] గుండెల్లోన పెట్టుకుంటానే
[00:36.34] ఆ first look-u లోనే నాకు
[00:38.06] Fuse పోయిందే
[00:39.45] నువ్ దగ్గరయ్యే కొద్దీ
[00:40.79] Pulse raise అయిపోయిందే
[00:42.44] నా అ ఆ ఇ ఈ నువ్వు
[00:43.83] నీ alphabets నేను
[00:45.55] మన సంసారానికి subtitles వేసుకుందాంలే
[00:48.81] బింబిలికి బింబిలికి పిలాపి
[00:51.69] నీకు నాకు set అయ్యింది so happy
[00:54.78] బింబిలికి బింబిలికి పిలాపి
[00:57.73] Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి
[01:01.11]
[01:13.13] హే ఇంగ్లాండ్ queen
[01:14.53] నిన్నిలా రమ్మన్నాను
[01:16.21] నువు నీతో పాటు
[01:17.29] Moonlight-u తీసుకొచ్చావే
[01:19.41] హే mother promise నేను
[01:21.13] నీ చెయ్యి వదల్లేను
[01:22.58] నువ్ వచ్చావంటే
[01:23.35] గుండెల్లోన పెట్టుకుంటానే
[01:25.56]
[02:14.12] హే lucky prince
[02:15.42] నేనే నీకు lovely princess-u
[02:17.68] నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి
[02:19.40] ఏస్తా lightings-u
[02:20.70] మీ లండన్ లోన ఎందరున్నా
[02:22.44] Crazy heroes-u
[02:23.66] హే నన్నే love you అన్నాదే
[02:25.16] నీ naughty English-u
[02:26.90] Innocent face-u
[02:28.43] ఉన్నా నువు mass-u
[02:29.89] అది చూసే నేను పడిపోయానే
[02:32.98] Miss world piece-u
[02:34.26] దొరికిందే chance-u
[02:35.74] Luckyగా loveలో lock అయ్యానే
[02:38.84] అరె east west మన జోడి
[02:40.54] భలే బొంభాటే
[02:42.17] మన పెళ్ళికి ముందు పెట్టిద్దాం
[02:43.75] Pre-wedding shoot-u
[02:45.19] నా అ ఆ ఇ ఈ నువ్వు
[02:46.58] నా alphabets నువ్వు
[02:47.83] మన సంసారానికి subtitles వేసుకుందాంలే
[02:51.26] బింబిలికి బింబిలికి పిలాపి
[02:54.00] అరె నీకు నాకు set అయ్యింది so happy
[02:57.37] బింబిలికి బింబిలికి పిలాపి
[03:00.19] Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి
[03:03.75]
[03:15.81] హే ఇంగ్లాండ్ queen
[03:17.28] నిన్నిలా రమ్మన్నాను
[03:18.90] నువు నీతో పాటు
[03:19.85] Moonlight-u తీసుకొచ్చావే
[03:22.05] హే mother promise నేను
[03:23.45] నీ చెయ్యి వదల్లేను
[03:24.88] నువ్ వచ్చావంటే
[03:25.97] గుండెల్లోన పెట్టుకుంటానే
[03:28.14] ఆ first look-u లోనే నాకు
[03:29.87] Fuse పోయిందే
[03:31.28] నువ్ దగ్గరయ్యే కొద్దీ
[03:32.69] Pulse raise అయిపోయిందే
[03:34.03] నా అ ఆ ఇ ఈ నువ్వు
[03:35.74] నీ alphabets నేను
[03:37.09] మన సంసారానికి subtitles వేసుకుందాంలే
[03:40.47] బింబిలికి బింబిలికి పిలాపి
[03:43.23] నీకు నాకు set అయ్యింది so happy
[03:46.38] బింబిలికి బింబిలికి పిలాపి
[03:49.43] Full DJ పెట్టి మోగించేద్దాం పి పి పి
[03:52.86]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings