Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pataku Pranam

👤 K.K & Swarnalatha 🎼 Vaasu ⏱️ 6:11
🎵 3911 characters
⏱️ 6:11 duration
🆔 ID: 9886605

📜 Lyrics

పాటకు ప్రాణం పల్లవి ఐతే
(ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే)

ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా?
(ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?)
పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?
(బ బహామ) ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
(బ బహామ) ఎదురేమౌతున్న కనదీ ప్రేమ
(బ బహామ) కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
(బ బహామ) ఎదురే రాకున్నా నిజమే ప్రేమ
ఓ చెలీ, సఖీ, ప్రియా you love me now
Forever and ever ప్రియా నన్నే
పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?

ఓ హో హో వయసాగక నిను కలిసిన
నను మరచిన పదే పదే పరాకులే
హో హో హో నీ ఆశలో నీ ధ్యాసలో చిగురించగా అదే అదే ఇదాయలే
ప్రేమించే మనసుందే, ప్రేమంటే తెలుసందే
అది ప్రేమించిందో ఏమో నిన్నేI love you అంటుందే
నువ్వంటే చాల ఇష్టం, love అంటే ఏంతో ఇష్టం
ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం
పాటకు ప్రాణం పల్లవి ఐతే
పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? (ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?)

హో హో హో అనుకున్నదే నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈవేళలో
హా హాహా అనుకోకులే అలవాటులో పొరబాటుగా అలా అలా నీతీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్ అవునేమో
కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ
కిలాడి ఈడే ఆడిపాడి కోడై కోసిందేమో బాబు
పా పప పా
పాప పప పాపా
ప ప ప పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే, ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే
(బ బహామ) ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
(బ బహామ) ఎదురేమౌతున్న కనదీ ప్రేమ
(బ బహామ) కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
(బ బహామ) ఎదురే రాకున్నా నిజమే ప్రేమ
ఓ చెలీ, సఖీ, ప్రియా you love me now
Forever and ever ప్రియా నన్నే
పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?

కాదా

కాదా

కాదా

⏱️ Synced Lyrics

[00:19.50] పాటకు ప్రాణం పల్లవి ఐతే
[00:23.16] (ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే)
[00:27.06]
[00:30.84] ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా?
[00:34.36] (ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?)
[00:41.62] పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
[00:49.15] ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?
[00:56.55] (బ బహామ) ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
[01:00.28] (బ బహామ) ఎదురేమౌతున్న కనదీ ప్రేమ
[01:03.88] (బ బహామ) కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
[01:07.67] (బ బహామ) ఎదురే రాకున్నా నిజమే ప్రేమ
[01:11.37] ఓ చెలీ, సఖీ, ప్రియా you love me now
[01:19.66] Forever and ever ప్రియా నన్నే
[01:26.13] పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
[01:33.31] ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?
[01:41.10]
[02:36.15] ఓ హో హో వయసాగక నిను కలిసిన
[02:41.65] నను మరచిన పదే పదే పరాకులే
[02:47.18] హో హో హో నీ ఆశలో నీ ధ్యాసలో చిగురించగా అదే అదే ఇదాయలే
[02:59.95] ప్రేమించే మనసుందే, ప్రేమంటే తెలుసందే
[03:03.70] అది ప్రేమించిందో ఏమో నిన్నేI love you అంటుందే
[03:07.32] నువ్వంటే చాల ఇష్టం, love అంటే ఏంతో ఇష్టం
[03:11.09] ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం
[03:14.93] పాటకు ప్రాణం పల్లవి ఐతే
[03:20.69] పల్లవి ఐతే
[03:22.35] ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? (ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?)
[03:29.97]
[04:02.94] హో హో హో అనుకున్నదే నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈవేళలో
[04:13.97] హా హాహా అనుకోకులే అలవాటులో పొరబాటుగా అలా అలా నీతీరులో
[04:26.87] నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
[04:30.45] పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్ అవునేమో
[04:34.27] కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ
[04:37.86] కిలాడి ఈడే ఆడిపాడి కోడై కోసిందేమో బాబు
[04:41.95] పా పప పా
[04:45.37] పాప పప పాపా
[04:48.13] ప ప ప పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
[04:56.49] ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే, ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే
[05:04.03] (బ బహామ) ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
[05:07.66] (బ బహామ) ఎదురేమౌతున్న కనదీ ప్రేమ
[05:11.24] (బ బహామ) కనులే తెరిచున్న కల ఈ ప్రేమ
[05:15.08] (బ బహామ) ఎదురే రాకున్నా నిజమే ప్రేమ
[05:18.83] ఓ చెలీ, సఖీ, ప్రియా you love me now
[05:26.72] Forever and ever ప్రియా నన్నే
[05:33.54] పాటకు ప్రాణం పల్లవి ఐతే, ఓ ఓ ఓ ఓ పల్లవి ఐతే
[05:40.60] ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా? ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా?
[05:48.49]
[05:50.89] కాదా
[05:54.77] కాదా
[05:58.33] కాదా
[06:03.73]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings