Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvena

👤 Mohana Bhogaraju 🎼 Nuvvena ⏱️ 1:54
🎵 1193 characters
⏱️ 1:54 duration
🆔 ID: 9898362

📜 Lyrics

మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలవేనా కన్నీరేనా
తేనెటీగలాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

సూర్యుడల్లె సూదిగుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings