Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andam Hindolam - Remix

👤 L. V. Revanth 🎼 Supreme ⏱️ 4:22
🎵 2283 characters
⏱️ 4:22 duration
🆔 ID: 9898723

📜 Lyrics

అందం హిందోళం అదరం తాంబూలం
అసలే చలికాలం రగిలే సుమబాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది
అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే

చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
ఉసిగొలిపే రూచితెలిపే తొలివలపే
మోటిమలపై మొఖమేరుపై జతకలిపే
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే

అందం హిందోళం
అదరం తాంబూలం
అసలే చలికాలం
రగిలే సుమబాణం

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
తొలి ఉడుకే వొడి దుడుకై చలి చినుకై
పెనవేసి పెదవడిగే ప్రేమలకు
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నన్ను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే

అందం హిందోళం
అదరం తాంబూలం
అసలే చలికాలం
రగిలే సుమబాణం

⏱️ Synced Lyrics

[00:43.29] అందం హిందోళం అదరం తాంబూలం
[00:47.39] అసలే చలికాలం రగిలే సుమబాణం
[00:51.45] సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
[00:55.84] ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
[01:00.39] అందనిది అందాలనిది
[01:02.24] అందగనే సందేళకది
[01:04.71] నా శృతి మించెను నీ లయ పెంచెనులే
[01:07.78]
[01:41.09] చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో
[01:45.26] తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో
[01:49.82] దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
[01:54.32] పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
[01:58.54] ఉసిగొలిపే రూచితెలిపే తొలివలపే
[02:02.89] మోటిమలపై మొఖమేరుపై జతకలిపే
[02:07.05] తీయనిది తెర తీయనిది
[02:09.28] తీరా అది చేజిక్కినది
[02:11.64] మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే
[02:15.38]
[02:23.94] అందం హిందోళం
[02:25.69] అదరం తాంబూలం
[02:27.80] అసలే చలికాలం
[02:29.95] రగిలే సుమబాణం
[02:32.66]
[03:13.65] వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
[03:17.41] వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
[03:22.03] గిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
[03:26.47] చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
[03:30.55] తొలి ఉడుకే వొడి దుడుకై చలి చినుకై
[03:34.65] పెనవేసి పెదవడిగే ప్రేమలకు
[03:38.71] ఇచ్చినది కడునచ్చినది
[03:41.07] రేపంటే నన్ను గిచ్చినది
[03:43.00] అక్కరకొచ్చిన చక్కని సోయగమే
[03:46.74]
[03:55.09] అందం హిందోళం
[03:56.97] అదరం తాంబూలం
[03:59.18] అసలే చలికాలం
[04:01.28] రగిలే సుమబాణం
[04:20.43]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings