Calendar Song
🎵 2258 characters
⏱️ 3:40 duration
🆔 ID: 9907523
📜 Lyrics
పాలపుంతల్లో వాలి.
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా
వెన్నలా మాటలు కొన్ని
చుక్కలా ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
నీకుండే ఐశ్వర్యం
నీ బ్రతుకును కొలుచుకురా
నువ్ పొందే ఉల్లాసం
మరణాన్నే గెలుచునురా లేరా
You know నా వెలుగుల వేగంతో
నువ్ గానీ కలిసావో
నీ కాలం మారునురా రారా
నా కన్నె సోకు world's best treat-u
దూరం ఉండు ఉండు
చేదు ఇంక తగ్గు
Sky sizeలో life లేనే లేదు
Only చిన్ని glass-u
చిందిపోకుండా తాగు
నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా
వెన్నలా మాటలు కొన్ని
చుక్కలా ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
నీకుండే ఐశ్వర్యం
నీ బ్రతుకును కొలుచుకురా
నువ్ పొందే ఉల్లాసం
మరణాన్నే గెలుచునురా లేరా
You know నా వెలుగుల వేగంతో
నువ్ గానీ కలిసావో
నీ కాలం మారునురా రారా
నా కన్నె సోకు world's best treat-u
దూరం ఉండు ఉండు
చేదు ఇంక తగ్గు
Sky sizeలో life లేనే లేదు
Only చిన్ని glass-u
చిందిపోకుండా తాగు
నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
⏱️ Synced Lyrics
[00:31.26] పాలపుంతల్లో వాలి.
[00:33.17] జంట మేఘాలై తేలి
[00:34.99] భూమితో పని లేకుండా గడిపేద్దామా
[00:38.99] వెన్నలా మాటలు కొన్ని
[00:40.83] చుక్కలా ముద్దులు కొన్ని
[00:43.12] దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
[00:46.69] నా చిరు చిరు చమటలు తాకి
[00:50.58] నీ మగసిరి పొగరిక కరిగే
[00:54.21] నా ఘుమ ఘుమ వాసన సోకి
[00:58.71] నీ నరముల చెరుపులు పెరిగే
[01:02.17] లోకమే కీటకమంట
[01:04.03] అందమే మతాబు మంట
[01:05.87] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[01:09.82] చెవులలో డేగల రచ్చ
[01:11.75] గుండెలో రాబందు రట్టు
[01:13.75] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
[01:17.50]
[01:47.28] నీకుండే ఐశ్వర్యం
[01:49.08] నీ బ్రతుకును కొలుచుకురా
[01:50.97] నువ్ పొందే ఉల్లాసం
[01:52.97] మరణాన్నే గెలుచునురా లేరా
[01:55.56] You know నా వెలుగుల వేగంతో
[01:58.42] నువ్ గానీ కలిసావో
[02:00.82] నీ కాలం మారునురా రారా
[02:04.35] నా కన్నె సోకు world's best treat-u
[02:07.84] దూరం ఉండు ఉండు
[02:09.78] చేదు ఇంక తగ్గు
[02:11.85] Sky sizeలో life లేనే లేదు
[02:15.70] Only చిన్ని glass-u
[02:17.43] చిందిపోకుండా తాగు
[02:19.69] నా చిరు చిరు చమటలు తాకి
[02:23.34] నీ మగసిరి పొగరిక కరిగే
[02:27.09] నా ఘుమ ఘుమ వాసన సోకి
[02:31.36] నీ నరముల చెరుపులు పెరిగే
[02:34.93] లోకమే కీటకమంట
[02:36.98] అందమే మతాబు మంట
[02:38.77] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[02:42.65] చెవులలో డేగల రచ్చ
[02:44.56] గుండెలో రాబందు రట్టు
[02:46.77] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
[02:50.95]
[00:33.17] జంట మేఘాలై తేలి
[00:34.99] భూమితో పని లేకుండా గడిపేద్దామా
[00:38.99] వెన్నలా మాటలు కొన్ని
[00:40.83] చుక్కలా ముద్దులు కొన్ని
[00:43.12] దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
[00:46.69] నా చిరు చిరు చమటలు తాకి
[00:50.58] నీ మగసిరి పొగరిక కరిగే
[00:54.21] నా ఘుమ ఘుమ వాసన సోకి
[00:58.71] నీ నరముల చెరుపులు పెరిగే
[01:02.17] లోకమే కీటకమంట
[01:04.03] అందమే మతాబు మంట
[01:05.87] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[01:09.82] చెవులలో డేగల రచ్చ
[01:11.75] గుండెలో రాబందు రట్టు
[01:13.75] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
[01:17.50]
[01:47.28] నీకుండే ఐశ్వర్యం
[01:49.08] నీ బ్రతుకును కొలుచుకురా
[01:50.97] నువ్ పొందే ఉల్లాసం
[01:52.97] మరణాన్నే గెలుచునురా లేరా
[01:55.56] You know నా వెలుగుల వేగంతో
[01:58.42] నువ్ గానీ కలిసావో
[02:00.82] నీ కాలం మారునురా రారా
[02:04.35] నా కన్నె సోకు world's best treat-u
[02:07.84] దూరం ఉండు ఉండు
[02:09.78] చేదు ఇంక తగ్గు
[02:11.85] Sky sizeలో life లేనే లేదు
[02:15.70] Only చిన్ని glass-u
[02:17.43] చిందిపోకుండా తాగు
[02:19.69] నా చిరు చిరు చమటలు తాకి
[02:23.34] నీ మగసిరి పొగరిక కరిగే
[02:27.09] నా ఘుమ ఘుమ వాసన సోకి
[02:31.36] నీ నరముల చెరుపులు పెరిగే
[02:34.93] లోకమే కీటకమంట
[02:36.98] అందమే మతాబు మంట
[02:38.77] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[02:42.65] చెవులలో డేగల రచ్చ
[02:44.56] గుండెలో రాబందు రట్టు
[02:46.77] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దామా
[02:50.95]