Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chala Challa Gali

👤 M. M. Keeravani 🎼 Yamadonga (Original Motion Picture Soundtrack) ⏱️ 1:56
🎵 939 characters
⏱️ 1:56 duration
🆔 ID: 9910712

📜 Lyrics

చల చల్లగా గాలి
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా ఓహో ఓ ఆహా ఓహో
కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
అవసర సుమశర స్వర్గములే చూపించాలి
మ్మ్ మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
యమ సుర వరునికి అమృతమే అందించాలి
లాహిరి ఖేలి ఈ జిలిబిలి
నావ సరళి నీవు కదలి
చెలి గిలి అలి

చల చల్లగా గాలి ఉ
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా ఓహో ఓ ఆహా ఓహో

⏱️ Synced Lyrics

[00:07.48] చల చల్లగా గాలి
[00:12.64] మెల మెల్లగా తేలి
[00:20.11] మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
[00:25.33] ఆహా ఓహో ఓ ఆహా ఓహో
[00:46.43] కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
[00:52.39] అవసర సుమశర స్వర్గములే చూపించాలి
[00:57.98] మ్మ్ మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
[01:04.45] యమ సుర వరునికి అమృతమే అందించాలి
[01:11.40] లాహిరి ఖేలి ఈ జిలిబిలి
[01:16.23] నావ సరళి నీవు కదలి
[01:19.67] చెలి గిలి అలి
[01:22.16] చల చల్లగా గాలి ఉ
[01:27.56] మెల మెల్లగా తేలి
[01:34.83] మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
[01:40.25] ఆహా ఓహో ఓ ఆహా ఓహో
[01:51.54]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings