Ayithe Adhi Nijamaithey
🎵 2780 characters
⏱️ 4:27 duration
🆔 ID: 9913806
📜 Lyrics
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ ఆ ఆ ఆ
నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింటే పున్నమిగా
ఆ ఆ ఉ ఉ
చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి
తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల
రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ ఆ ఉ ఉ
ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ
నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల
అది నిజమైతే
ల ల ల ల ల
అదే నిజమైతే

⏱️ Synced Lyrics
[00:14.55] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[00:20.92] ల ల ల ల ల
[00:24.22] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[00:29.88] ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
[00:34.19] అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
[00:38.80] ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
[00:43.03] అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
[00:47.86] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[01:15.36] నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
[01:24.79] ఆ ఆ ఆ ఆ
[01:31.32] నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
[01:41.48] చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింటే పున్నమిగా
[01:52.18] ఆ ఆ ఉ ఉ
[02:01.86] చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింటే పున్నమిగా
[02:12.53] నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి
[02:17.43] తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే
[02:23.24] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[02:29.57] ల ల ల ల ల
[02:33.25] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[02:44.79] ల ల ల ల ల
[03:01.68] రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
[03:08.03] చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
[03:12.36] రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
[03:16.00] చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
[03:20.37] ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
[03:28.78] ఆ ఆ ఉ ఉ
[03:42.61] ఆకసాన అరుధంతీ నక్షత్రం తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
[03:51.77] మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ
[03:56.60] నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే
[04:02.85] ఐతే అది నిజమైతే అదే నిజమైతే
[04:10.34] ల ల ల ల ల
[04:13.35] అది నిజమైతే
[04:15.87] ల ల ల ల ల
[04:17.37] అదే నిజమైతే
[04:18.84] ల ల ల ల ల
[04:20.17] అదే నిజమైతే
[04:21.27]