Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vinnapaluvinavale

👤 S. Janaki 🎼 Subhalekha ⏱️ 3:25
🎵 1992 characters
⏱️ 3:25 duration
🆔 ID: 9913814

📜 Lyrics

విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ

తెల్లవారె జామెక్కే దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగో వారే
తెల్లవారె జామెక్కే దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగో వారే
చల్ల తమ్మిరకకుల సారాసపు కన్నులూ
చల్ల తమ్మిరేకుల సారాసపు కన్నులూ మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయయ
విన్నపాలు వినవలే వింత వింతలూ

కొంకపు శేషాదులు తుంబుర నారదాదులు పంకజ భవాధులు నీ పాదాలు చేరీ
కొంకపు శేషాదులు తుంబుర నారదాదులు పంకజ భవాధులు నీ పాదాలు చేరీ
అంకెలను నారులేచ్చ నారు అలమేలుమంగను
అంకెలను నారులేచ్చ నారు అలమేలుమంగను వేంకటేశుడా
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయయ
విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలే వింత వింతలూ

⏱️ Synced Lyrics

[00:13.21] విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
[00:28.48] విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
[00:39.96] విన్నపాలు వినవలె వింత వింతలూ
[01:08.81] తెల్లవారె జామెక్కే దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగో వారే
[01:20.33] తెల్లవారె జామెక్కే దేవతలు మునులు
[01:25.91] అల్లనల్ల నంతనింత నదిగో వారే
[01:31.47] చల్ల తమ్మిరకకుల సారాసపు కన్నులూ
[01:37.59] చల్ల తమ్మిరేకుల సారాసపు కన్నులూ మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయయ
[01:52.99] విన్నపాలు వినవలే వింత వింతలూ
[02:12.70] కొంకపు శేషాదులు తుంబుర నారదాదులు పంకజ భవాధులు నీ పాదాలు చేరీ
[02:25.22] కొంకపు శేషాదులు తుంబుర నారదాదులు పంకజ భవాధులు నీ పాదాలు చేరీ
[02:36.23] అంకెలను నారులేచ్చ నారు అలమేలుమంగను
[02:40.98] అంకెలను నారులేచ్చ నారు అలమేలుమంగను వేంకటేశుడా
[02:51.75] వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయయ
[02:57.94] విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
[03:08.90] విన్నపాలు వినవలే వింత వింతలూ
[03:16.79]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings