Ragalapallakilo
🎵 2461 characters
⏱️ 4:27 duration
🆔 ID: 9913815
📜 Lyrics
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు అందుకే
రాలేదు ఈ వేళ కోయిలమ్మ
రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా యెందుకమ్మా
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమొ
మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్మ్
బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ అందుకేన అందుకేన
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశ తను ఎందుకనేమొ
లలాలలాలలాల
బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేనా నీవుంటే కూనలమ్మ

⏱️ Synced Lyrics
[00:13.56] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[00:19.76] రాలేదు ఈ వేళ యెందుకమ్మా
[00:26.14] నా ఉద్యోగం పోయిందండి
[00:28.90] తెలుసు అందుకే
[00:31.86] రాలేదు ఈ వేళ కోయిలమ్మ
[00:39.01] రాగాలె మూగబోయినందుకమ్మ
[00:50.07] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[00:54.33] రాలేదు ఈ వేళ యెందుకమ్మా
[00:59.38] రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ
[01:09.41] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[01:14.04] రాలేదు ఈ వేళ యెందుకమ్మా యెందుకమ్మా
[01:49.02] పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
[01:57.01] మూగతీగ పలికించే వీణలమ్మకి
[02:01.66] పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
[02:08.67] మూగతీగ పలికించే వీణలమ్మకి
[02:13.95] బహుశా అది తెలుసో ఏమొ
[02:17.41] మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్ మ్మ్హ్హ్మ్మ్మ్
[02:19.98] బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
[02:29.63] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[02:34.79] రాలేదు ఈ వేళ అందుకేన అందుకేన
[03:21.73] గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
[03:29.12] కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
[03:34.37] గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
[03:42.29] కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
[03:47.10] బహుశ తను ఎందుకనేమొ
[03:50.71] లలాలలాలలాల
[03:52.12] బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
[04:04.22] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[04:07.00] రాలేనా నీవుంటే కూనలమ్మ
[04:12.39] రాగాల పల్లకిలో కోయిలమ్మ
[04:17.16] రాలేనా నీవుంటే కూనలమ్మ
[04:20.97]