Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bang Bros

👤 Sunny M.R. 🎼 Om Bheem Bush ⏱️ 3:02
🎵 2042 characters
⏱️ 3:02 duration
🆔 ID: 9914140

📜 Lyrics

Get ready for this bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros

అల్లాదీన్ దీపం నుండి వచ్చిందా వయ్యారి
అద్భుతమే ఆశ్చర్యంగా చూస్తుందే ఓసారి
హో హో హో
మళ్లీ మళ్లీ రానే రాదీ రేయి
పరదా తీసేద్దాం
ఆ తారా తీరం
అంచులుదాకా చుట్టేసొచ్చేద్దాం
నీ తప్పు ఒప్పులే అసలేమి లేవులే
నీ తిక్క నీదిలే చిందెయ్
Bang bros drop the beat

Bang bros
ఈ వయసే ఒక మాయా జాలం రా
లాగేస్తూ తెగ నవ్వుతుంది రా
గీసుకు గీతే ఆగిపోతే
నువ్వే ఇలా ఇలా
నువ్వు చూడనైనా చూడలేవు అందాలలెన్నున్నా
నీ కళ్ల గంతలన్నీ
విప్పి వచ్చెయ్ అంటున్నా
నీ తప్పు ఒప్పులే ఏమి లేవులే
నీ తిక్క నీదిలే
Bang bros drop the beat

Bang bros
తప్పుని తప్పని చెప్పారా
తప్పక తప్పే చేశారా
తప్పూ ఒప్పూ లేవే
ఒప్పు కూడా తప్పే (తప్పే)
చెప్పాకదా ఇంతే అని
నీ దారి నువ్వే మార్చొద్దని
నీ తిప్పలు నీవే అని
పట్టించుకోవద్దు పక్కోళ్లని
కధా కలాపం యధా విలాపం
ఈ వింత లోకం తీరే అది
సదా సరాగం లేదే వియోగం
తప్పించుకోలేవు ఈ రాత్రిని

Bang bros

⏱️ Synced Lyrics

[00:13.93] Get ready for this bang bros
[00:17.28] Bang bros
[00:19.04] Bang bros
[00:21.19] Bang bros
[00:24.72] Bang bros
[00:27.14] Bang bros
[00:28.98] Bang bros
[00:31.85] అల్లాదీన్ దీపం నుండి వచ్చిందా వయ్యారి
[00:39.33] అద్భుతమే ఆశ్చర్యంగా చూస్తుందే ఓసారి
[00:44.13] హో హో హో
[00:47.38] మళ్లీ మళ్లీ రానే రాదీ రేయి
[00:49.95] పరదా తీసేద్దాం
[00:51.55] ఆ తారా తీరం
[00:52.97] అంచులుదాకా చుట్టేసొచ్చేద్దాం
[00:55.62] నీ తప్పు ఒప్పులే అసలేమి లేవులే
[00:59.71] నీ తిక్క నీదిలే చిందెయ్
[01:03.91] Bang bros drop the beat
[01:06.31]
[01:21.14] Bang bros
[01:24.06] ఈ వయసే ఒక మాయా జాలం రా
[01:27.72] లాగేస్తూ తెగ నవ్వుతుంది రా
[01:32.22] గీసుకు గీతే ఆగిపోతే
[01:35.43] నువ్వే ఇలా ఇలా
[01:39.71] నువ్వు చూడనైనా చూడలేవు అందాలలెన్నున్నా
[01:43.67] నీ కళ్ల గంతలన్నీ
[01:45.52] విప్పి వచ్చెయ్ అంటున్నా
[01:47.73] నీ తప్పు ఒప్పులే ఏమి లేవులే
[01:51.53] నీ తిక్క నీదిలే
[01:53.68] Bang bros drop the beat
[01:56.00]
[02:11.05] Bang bros
[02:12.19] తప్పుని తప్పని చెప్పారా
[02:14.04] తప్పక తప్పే చేశారా
[02:16.00] తప్పూ ఒప్పూ లేవే
[02:18.37] ఒప్పు కూడా తప్పే (తప్పే)
[02:19.98] చెప్పాకదా ఇంతే అని
[02:21.88] నీ దారి నువ్వే మార్చొద్దని
[02:23.90] నీ తిప్పలు నీవే అని
[02:25.83] పట్టించుకోవద్దు పక్కోళ్లని
[02:27.97] కధా కలాపం యధా విలాపం
[02:29.76] ఈ వింత లోకం తీరే అది
[02:31.86] సదా సరాగం లేదే వియోగం
[02:33.71] తప్పించుకోలేవు ఈ రాత్రిని
[02:35.85]
[02:53.74] Bang bros
[02:55.72]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings