Pilichina Palukavu
🎵 1795 characters
⏱️ 3:20 duration
🆔 ID: 9919051
📜 Lyrics
పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా రావా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయడు చూసే వేళ
కలువల రాయడు చూసే వేళ చెలియను కవ్వింతువేలా యేలా
కలువల రాయుడు చూసే వేళ
చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు తొందర చేసెను నీలోన

జగములనేల సొగసే నీదని
జగములనేల సొగసే నీదని గగనములో దాగే నెలఱేడు
మనసును దోచే మరుడవు నీవని
మనసును దోచే మరుడవు నీవని కనుగొంటినిలే ఈనాడు

కలువల రాయుడు చూసే వేళ చెలియను కవ్వింతువేలా యేలా

⏱️ Synced Lyrics
[00:02.55] పిలిచిన పలుకవు ఓ జవరాలా
[00:07.51] పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా రావా
[00:17.33] పిలిచిన పలుకవు ఓ జవరాలా
[00:27.86] కలువల రాయడు చూసే వేళ
[00:33.26] కలువల రాయడు చూసే వేళ చెలియను కవ్వింతువేలా యేలా
[00:42.95] కలువల రాయుడు చూసే వేళ
[01:13.20] చల్లగ విరిసే నీ చిరునవ్వులు
[01:18.16] చల్లగ విరిసే నీ చిరునవ్వులు మల్లెలు కురిసెను నాలోన
[01:28.20] తొలిచూపులలో చిలికిన వలపులు
[01:38.39] తొలిచూపులలో చిలికిన వలపులు తొందర చేసెను నీలోన
[01:42.86] పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా రావా
[01:52.78] పిలిచిన పలుకవు ఓ జవరాలా
[02:17.47] జగములనేల సొగసే నీదని
[02:22.12] జగములనేల సొగసే నీదని గగనములో దాగే నెలఱేడు
[02:32.52] మనసును దోచే మరుడవు నీవని
[02:37.07] మనసును దోచే మరుడవు నీవని కనుగొంటినిలే ఈనాడు
[02:46.96] పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా రావా
[02:56.74] కలువల రాయుడు చూసే వేళ చెలియను కవ్వింతువేలా యేలా
[03:05.96] పిలిచిన పలుకవు ఓ జవరాలా
[03:10.21]