Anaganaga Oka Raju
🎵 3309 characters
⏱️ 3:43 duration
🆔 ID: 9919075
📜 Lyrics
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఊహూ
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న ఆ
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడ చవటలయ్యారు
ఒట్టిచవటలయ్యారు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడూ
అయ్యో ఇంటి దీపమార్పివేయనెంచెనొక్కడూ
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడూ
తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడూ పడుచు పెళ్ళామే బెల్లమని బ్రమసెనొక్కడూ ఊ
బ్రమసెనొక్కడూ
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ
కంటిపాపకంటె ఎంతొ గారవించెనూ
కంటిపాపకంటె ఎంతొ గారవించెనూ దానిగుండెలోన గూడుకట్టి ఉండసాగెను
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమిగలవారంతా కొడుకులేనురా
కూరిమిగలవారంతా కొడుకులేనురా జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా ఆ
కుక్కమేలురా
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
సాహిత్యం: ఆత్రేయ

⏱️ Synced Lyrics
[00:07.09] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[00:16.32] ఊహూ
[00:17.98] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[00:22.18] రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న ఆ
[00:27.46] రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
[00:31.93] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[00:39.83] ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
[00:44.04] వారు చదువుసంధ్యలుండి కూడ చవటలయ్యారు
[00:48.67] ఒట్టిచవటలయ్యారు
[00:53.05] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
[01:04.19] పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడూ
[01:08.48] అయ్యో ఇంటి దీపమార్పివేయనెంచెనొక్కడూ
[01:13.53] తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడూ
[01:18.16] తల్లీదండ్రులు విషమని తలచెనొక్కడూ పడుచు పెళ్ళామే బెల్లమని బ్రమసెనొక్కడూ ఊ
[01:27.90] బ్రమసెనొక్కడూ
[01:30.57] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
[01:35.88] రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
[01:40.11] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[01:55.87] కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
[02:00.60] ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ
[02:05.05] కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెనూ
[02:14.64] కంటిపాపకంటె ఎంతొ గారవించెనూ
[02:19.25] కంటిపాపకంటె ఎంతొ గారవించెనూ దానిగుండెలోన గూడుకట్టి ఉండసాగెను
[02:29.07] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[02:34.48] రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
[02:38.95] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[02:49.17] నాది నాది అనుకున్నది నీది కాదురా
[02:53.57] నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
[02:58.58] నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
[03:08.03] కూరిమిగలవారంతా కొడుకులేనురా
[03:13.23] కూరిమిగలవారంతా కొడుకులేనురా జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా ఆ
[03:22.78] కుక్కమేలురా
[03:25.16] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
[03:30.32] రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
[03:34.87] అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణీ
[03:40.52] సాహిత్యం: ఆత్రేయ
[03:41.36]