Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalise Kallalona

👤 S.P. Balasubrahmanyam, P. Susheela, Sathyam 🎼 Nomu ⏱️ 5:22
🎵 1892 characters
⏱️ 5:22 duration
🆔 ID: 9919090

📜 Lyrics

కలిసే కళ్లలోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్లలోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్లలోన

పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు
పెరిగి తరిగేను నెలరాజు
వెలుగును నీ మోము ప్రతి రోజు
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే

కలిసే కళ్లలోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్లలోన

ఎదురుగ చెలికాడ్ని చూసాను
ఎంతో పులకించి పోయాను
ఎదురుగ చెలికాడ్ని చూసాను
ఎంతో పులకించి పోయాను
ఈ పొందు కలకాలం నే కోరేను

కలిసే కళ్లలోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
కలిసే కళ్లలోన

కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ

కలిసే కళ్లలోన
కురిసే పూల వాన
విరిసెను ప్రేమలు హృదయాన
లాలలా లాలలా లాలలా

⏱️ Synced Lyrics

[00:18.26] కలిసే కళ్లలోన
[00:26.57] కురిసే పూల వాన
[00:35.76] విరిసెను ప్రేమలు హృదయాన
[00:44.46] కలిసే కళ్లలోన
[00:49.76] కురిసే పూల వాన
[00:56.32] విరిసెను ప్రేమలు హృదయాన
[01:01.69] కలిసే కళ్లలోన
[01:06.97]
[01:42.23] పెరిగి తరిగేను నెలరాజు
[01:48.05] వెలుగును నీ మోము ప్రతి రోజు
[01:53.05] పెరిగి తరిగేను నెలరాజు
[01:59.18] వెలుగును నీ మోము ప్రతి రోజు
[02:04.04] ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే
[02:09.93] కలిసే కళ్లలోన
[02:15.45] కురిసే పూల వాన
[02:21.00] విరిసెను ప్రేమలు హృదయాన
[02:27.78] కలిసే కళ్లలోన
[02:33.55]
[02:56.68] ఎదురుగ చెలికాడ్ని చూసాను
[03:02.13] ఎంతో పులకించి పోయాను
[03:07.93] ఎదురుగ చెలికాడ్ని చూసాను
[03:13.82] ఎంతో పులకించి పోయాను
[03:18.51] ఈ పొందు కలకాలం నే కోరేను
[03:24.50] కలిసే కళ్లలోన
[03:29.81] కురిసే పూల వాన
[03:35.63] విరిసెను ప్రేమలు హృదయాన
[03:41.47] కలిసే కళ్లలోన
[03:46.98]
[04:22.25] కౌగిలి పిలిచేను ఎందుకనీ
[04:27.82] పెదవులు వణికేను దేనికనీ
[04:32.83] కౌగిలి పిలిచేను ఎందుకనీ
[04:38.98] పెదవులు వణికేను దేనికనీ
[04:43.99] మనలోని పరువాలు పెనవేయాలనీ
[04:49.51] కలిసే కళ్లలోన
[04:55.23] కురిసే పూల వాన
[05:00.96] విరిసెను ప్రేమలు హృదయాన
[05:06.46] లాలలా లాలలా లాలలా
[05:15.20]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings