Ammi Olammi Tikkaregindha
🎵 2939 characters
⏱️ 3:12 duration
🆔 ID: 9919097
📜 Lyrics
హోయ్ హోయ్ ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి
పైట తీసి పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల గాలి
చిచ్చు రేపి రెచ్చగొట్టిందా
కొత్త పిచ్చి పట్టిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
కాలుకురక కన్నె పిల్లా
కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్క పలక ఉడుకు నీలో
అలిసి పోయిందా
ముట్టుకుంటే ముద్దులయ్యే పట్టుకుంటే జారిపోయే
సిగ్గు వలపు మొగ్గలేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
రంగు తేలి గిత్త పొగరు
రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి
కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె
పంట చేను గట్టు మీద
బంతిపూల పక్క వేసిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
పక్కకొస్తే పడుచునెందుకు
అలుసు చేస్తావు
చల్ల కొచ్చి ముంత
ఎందుకు దాచుకుంటావు
వలపు లోన కలుపు తీస్తే
పదును చూస్తావు
ఆరు బయట అందమంత ఆరబోసి
కస్సుమంటూ కన్నెమోజు
కట్టు తప్పిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి
పైట తీసి పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల గాలి
చిచ్చు రేపి రెచ్చగొట్టిందా
కొత్త పిచ్చి పట్టిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
కాలుకురక కన్నె పిల్లా
కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్క పలక ఉడుకు నీలో
అలిసి పోయిందా
ముట్టుకుంటే ముద్దులయ్యే పట్టుకుంటే జారిపోయే
సిగ్గు వలపు మొగ్గలేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
రంగు తేలి గిత్త పొగరు
రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి
కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె
పంట చేను గట్టు మీద
బంతిపూల పక్క వేసిందా
ఓలమ్మీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
పక్కకొస్తే పడుచునెందుకు
అలుసు చేస్తావు
చల్ల కొచ్చి ముంత
ఎందుకు దాచుకుంటావు
వలపు లోన కలుపు తీస్తే
పదును చూస్తావు
ఆరు బయట అందమంత ఆరబోసి
కస్సుమంటూ కన్నెమోజు
కట్టు తప్పిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
⏱️ Synced Lyrics
[00:09.82] హోయ్ హోయ్ ఓలమ్మీ తిక్క రేగిందా
[00:14.30] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:17.73] ఓలమ్మీ తిక్క రేగిందా
[00:20.32] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:23.28] తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి
[00:25.99] పైట తీసి పందిరేసి చిందులేసిందా
[00:30.41] ఓరబ్బీ తిక్క రేగిందా
[00:33.11] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:37.23] ఓరబ్బీ తిక్క రేగిందా
[00:40.12] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:43.01] తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల గాలి
[00:45.79] చిచ్చు రేపి రెచ్చగొట్టిందా
[00:48.17] కొత్త పిచ్చి పట్టిందా
[00:49.96] ఓలమ్మీ తిక్క రేగిందా
[00:52.55] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:55.22]
[01:11.22] కాలుకురక కన్నె పిల్లా
[01:14.97] కన్ను చెదిరిందా
[01:18.42] మూర తక్కువ చీర నీకు నిలవనంటుందా
[01:25.32] పక్క పలక ఉడుకు నీలో
[01:28.45] అలిసి పోయిందా
[01:31.75] ముట్టుకుంటే ముద్దులయ్యే పట్టుకుంటే జారిపోయే
[01:35.41] సిగ్గు వలపు మొగ్గలేసిందా
[01:39.06] ఓరబ్బీ తిక్క రేగిందా
[01:41.28] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[01:44.12]
[01:53.33] రంగు తేలి గిత్త పొగరు
[01:56.46] రంకె వేసిందా
[01:59.65] గంగడోలు తాకితేనే కాలు చూపిందా
[02:06.60] కోడె వయసు రొమ్ము విరిచి
[02:09.72] కొమ్ము విసిరిందా
[02:13.16] పట్ట పగలే చుక్క పొడిచె
[02:14.77] పంట చేను గట్టు మీద
[02:16.56] బంతిపూల పక్క వేసిందా
[02:20.26] ఓలమ్మీ తిక్క రేగిందా
[02:22.91] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[02:25.58]
[02:32.77] పక్కకొస్తే పడుచునెందుకు
[02:36.13] అలుసు చేస్తావు
[02:39.60] చల్ల కొచ్చి ముంత
[02:42.08] ఎందుకు దాచుకుంటావు
[02:46.46] వలపు లోన కలుపు తీస్తే
[02:49.93] పదును చూస్తావు
[02:53.10] ఆరు బయట అందమంత ఆరబోసి
[02:55.76] కస్సుమంటూ కన్నెమోజు
[02:57.51] కట్టు తప్పిందా
[02:59.97] ఓరబ్బీ తిక్క రేగిందా
[03:02.61] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[03:05.27] ఓరబ్బీ తిక్క రేగిందా
[03:07.39] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[03:09.29]
[00:14.30] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:17.73] ఓలమ్మీ తిక్క రేగిందా
[00:20.32] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:23.28] తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి
[00:25.99] పైట తీసి పందిరేసి చిందులేసిందా
[00:30.41] ఓరబ్బీ తిక్క రేగిందా
[00:33.11] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:37.23] ఓరబ్బీ తిక్క రేగిందా
[00:40.12] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:43.01] తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల గాలి
[00:45.79] చిచ్చు రేపి రెచ్చగొట్టిందా
[00:48.17] కొత్త పిచ్చి పట్టిందా
[00:49.96] ఓలమ్మీ తిక్క రేగిందా
[00:52.55] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[00:55.22]
[01:11.22] కాలుకురక కన్నె పిల్లా
[01:14.97] కన్ను చెదిరిందా
[01:18.42] మూర తక్కువ చీర నీకు నిలవనంటుందా
[01:25.32] పక్క పలక ఉడుకు నీలో
[01:28.45] అలిసి పోయిందా
[01:31.75] ముట్టుకుంటే ముద్దులయ్యే పట్టుకుంటే జారిపోయే
[01:35.41] సిగ్గు వలపు మొగ్గలేసిందా
[01:39.06] ఓరబ్బీ తిక్క రేగిందా
[01:41.28] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[01:44.12]
[01:53.33] రంగు తేలి గిత్త పొగరు
[01:56.46] రంకె వేసిందా
[01:59.65] గంగడోలు తాకితేనే కాలు చూపిందా
[02:06.60] కోడె వయసు రొమ్ము విరిచి
[02:09.72] కొమ్ము విసిరిందా
[02:13.16] పట్ట పగలే చుక్క పొడిచె
[02:14.77] పంట చేను గట్టు మీద
[02:16.56] బంతిపూల పక్క వేసిందా
[02:20.26] ఓలమ్మీ తిక్క రేగిందా
[02:22.91] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[02:25.58]
[02:32.77] పక్కకొస్తే పడుచునెందుకు
[02:36.13] అలుసు చేస్తావు
[02:39.60] చల్ల కొచ్చి ముంత
[02:42.08] ఎందుకు దాచుకుంటావు
[02:46.46] వలపు లోన కలుపు తీస్తే
[02:49.93] పదును చూస్తావు
[02:53.10] ఆరు బయట అందమంత ఆరబోసి
[02:55.76] కస్సుమంటూ కన్నెమోజు
[02:57.51] కట్టు తప్పిందా
[02:59.97] ఓరబ్బీ తిక్క రేగిందా
[03:02.61] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[03:05.27] ఓరబ్బీ తిక్క రేగిందా
[03:07.39] ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
[03:09.29]