Ivala
🎵 1701 characters
⏱️ 4:28 duration
🆔 ID: 9955596
📜 Lyrics
ఇవ్వాళ చేరుకున్నది కల
ఇదంతా హాయిగున్నది ఎలా
సితారా తాకుతున్నది ఇలా
గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా
మది నేరుగా గనాలలో విహరించగా
You are my chocobar
You are my chocobar
You are my chocobar
You are my chocobar
లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా
తేనె పలుకుల చిలుకల చిరు పని నేను కనుగొనినా
మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా
పెనవేసిందా అలా నిను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడిన
అదోల అలసిన అలజడిన
దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా
నిను మెచ్చిందా ఎద ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా
ఈరోజే దొరికిన తొలివరమా
ఇవ్వాళ చేరుకున్నది కల
ఇదంతా హాయిగున్నది ఎలా
You are my chocobar
You are my chocobar
You are my chocobar
You are my chocobar
ఇదంతా హాయిగున్నది ఎలా
సితారా తాకుతున్నది ఇలా
గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా
మది నేరుగా గనాలలో విహరించగా
You are my chocobar
You are my chocobar
You are my chocobar
You are my chocobar
లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా
తేనె పలుకుల చిలుకల చిరు పని నేను కనుగొనినా
మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా
పెనవేసిందా అలా నిను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడిన
అదోల అలసిన అలజడిన
దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా
నిను మెచ్చిందా ఎద ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా
ఈరోజే దొరికిన తొలివరమా
ఇవ్వాళ చేరుకున్నది కల
ఇదంతా హాయిగున్నది ఎలా
You are my chocobar
You are my chocobar
You are my chocobar
You are my chocobar
⏱️ Synced Lyrics
[00:32.46] ఇవ్వాళ చేరుకున్నది కల
[00:36.15] ఇదంతా హాయిగున్నది ఎలా
[00:39.72] సితారా తాకుతున్నది ఇలా
[00:43.57] గిటారై మోగుతున్నది ఎలా
[00:47.21] ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా
[00:54.32] మది నేరుగా గనాలలో విహరించగా
[01:01.64] You are my chocobar
[01:05.34] You are my chocobar
[01:08.91] You are my chocobar
[01:12.76] You are my chocobar
[01:17.62]
[02:01.68] లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా
[02:09.03] తేనె పలుకుల చిలుకల చిరు పని నేను కనుగొనినా
[02:16.06] మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా
[02:19.96] పెనవేసిందా అలా నిను మొత్తంగా
[02:23.89] ఈవేళ తడిసిన సుధ జడిన
[02:29.72] అదోల అలసిన అలజడిన
[02:37.00]
[03:14.96] దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
[03:22.57] ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
[03:29.65] సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా
[03:33.27] నిను మెచ్చిందా ఎద ఇష్టంగా
[03:37.40] ఇదేదో తెలియని పరవశమా
[03:42.97] ఈరోజే దొరికిన తొలివరమా
[03:50.13] ఇవ్వాళ చేరుకున్నది కల
[03:53.91] ఇదంతా హాయిగున్నది ఎలా
[03:57.68] You are my chocobar
[04:01.15] You are my chocobar
[04:04.82] You are my chocobar
[04:08.40] You are my chocobar
[04:28.75]
[00:36.15] ఇదంతా హాయిగున్నది ఎలా
[00:39.72] సితారా తాకుతున్నది ఇలా
[00:43.57] గిటారై మోగుతున్నది ఎలా
[00:47.21] ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా
[00:54.32] మది నేరుగా గనాలలో విహరించగా
[01:01.64] You are my chocobar
[01:05.34] You are my chocobar
[01:08.91] You are my chocobar
[01:12.76] You are my chocobar
[01:17.62]
[02:01.68] లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా
[02:09.03] తేనె పలుకుల చిలుకల చిరు పని నేను కనుగొనినా
[02:16.06] మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా
[02:19.96] పెనవేసిందా అలా నిను మొత్తంగా
[02:23.89] ఈవేళ తడిసిన సుధ జడిన
[02:29.72] అదోల అలసిన అలజడిన
[02:37.00]
[03:14.96] దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
[03:22.57] ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
[03:29.65] సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా
[03:33.27] నిను మెచ్చిందా ఎద ఇష్టంగా
[03:37.40] ఇదేదో తెలియని పరవశమా
[03:42.97] ఈరోజే దొరికిన తొలివరమా
[03:50.13] ఇవ్వాళ చేరుకున్నది కల
[03:53.91] ఇదంతా హాయిగున్నది ఎలా
[03:57.68] You are my chocobar
[04:01.15] You are my chocobar
[04:04.82] You are my chocobar
[04:08.40] You are my chocobar
[04:28.75]