Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Calendar Song

👤 Anirudh Ravichander, Sravana Bhargavi 🎼 Calendar Song (From "Bharateeyudu 2") ⏱️ 3:40
🎵 2253 characters
⏱️ 3:40 duration
🆔 ID: 9955736

📜 Lyrics

పాలపుంతల్లో వాలి
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా
వెన్నలా మాటలు కొన్ని
చుక్కలా ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా

నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా
నీకుండే ఐశ్వర్యం
నీ బ్రతుకును కొలుచుకురా
నువ్ పొందే ఉల్లాసం
మరణాన్నే గెలుచునురా లేరా
You know నా వెలుగుల వేగంతో
నువ్ గానీ కలిసావో
నీ కాలం మారునురా రారా
నా కన్నె సోకు world's best treat-u
దూరం ఉండు ఉండు
చేదు ఇంక తగ్గు
Sky sizeలో life లేనే లేదు
Only చిన్ని glass-u
చిందిపోకుండా తాగు

నా చిరు చిరు చమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా ఘుమ ఘుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే
లోకమే కీటకమంట
అందమే మతాబు మంట
దీనితో దాన్నీ పూట దహించేద్దామా
చెవులలో డేగల రచ్చ
గుండెలో రాబందు రట్టు
కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా

⏱️ Synced Lyrics

[00:32.42] పాలపుంతల్లో వాలి
[00:33.73] జంట మేఘాలై తేలి
[00:35.69] భూమితో పని లేకుండా గడిపేద్దామా
[00:39.66] వెన్నలా మాటలు కొన్ని
[00:41.44] చుక్కలా ముద్దులు కొన్ని
[00:43.31] దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
[00:47.10] నా చిరు చిరు చమటలు తాకి
[00:51.22] నీ మగసిరి పొగరిక కరిగే
[00:54.99] నా ఘుమ ఘుమ వాసన సోకి
[00:58.95] నీ నరముల చెరుపులు పెరిగే
[01:02.92] లోకమే కీటకమంట
[01:04.42] అందమే మతాబు మంట
[01:06.63] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[01:10.40] చెవులలో డేగల రచ్చ
[01:12.47] గుండెలో రాబందు రట్టు
[01:14.06] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా
[01:17.25]
[01:47.44] నీకుండే ఐశ్వర్యం
[01:49.02] నీ బ్రతుకును కొలుచుకురా
[01:51.15] నువ్ పొందే ఉల్లాసం
[01:52.90] మరణాన్నే గెలుచునురా లేరా
[01:55.69] You know నా వెలుగుల వేగంతో
[01:58.57] నువ్ గానీ కలిసావో
[02:00.68] నీ కాలం మారునురా రారా
[02:04.05] నా కన్నె సోకు world's best treat-u
[02:08.09] దూరం ఉండు ఉండు
[02:10.12] చేదు ఇంక తగ్గు
[02:12.26] Sky sizeలో life లేనే లేదు
[02:15.77] Only చిన్ని glass-u
[02:17.82] చిందిపోకుండా తాగు
[02:19.75] నా చిరు చిరు చమటలు తాకి
[02:23.45] నీ మగసిరి పొగరిక కరిగే
[02:27.43] నా ఘుమ ఘుమ వాసన సోకి
[02:31.18] నీ నరముల చెరుపులు పెరిగే
[02:35.35] లోకమే కీటకమంట
[02:37.20] అందమే మతాబు మంట
[02:39.03] దీనితో దాన్నీ పూట దహించేద్దామా
[02:42.75] చెవులలో డేగల రచ్చ
[02:44.89] గుండెలో రాబందు రట్టు
[02:46.75] కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా
[02:50.04]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings