Nee Jathaga
🎵 2690 characters
⏱️ 4:34 duration
🆔 ID: 9955926
📜 Lyrics
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
కల్లోకొస్తావనుకున్నా
తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే జాడైనా లేదే
రెప్పల బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
తెలిసీ తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు ఏం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీవైపు నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
కల్లోకొస్తావనుకున్నా
తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే జాడైనా లేదే
రెప్పల బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
తెలిసీ తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు ఏం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీవైపు నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
⏱️ Synced Lyrics
[00:19.91] నీ జతగా నేనుండాలి
[00:22.48] నీ ఎదలో నే నిండాలి
[00:24.83] నీ కథగా నేనే మారాలి
[00:29.94] నీ నీడై నే నడవాలి
[00:32.43] నీ నిజమై నే నిలవాలి
[00:35.19] నీ ఊపిరి నేనే కావాలి
[00:39.75] నాకే తెలియని నను చూపించి
[00:42.69] నీకై పుట్టాననిపించి
[00:45.24] నీ దాకా నను రప్పించావే
[00:49.90] నీ సంతోషం నాకందించి
[00:52.67] నా పేరుకి అర్థం మార్చి
[00:55.19] నేనంటే నువ్వనిపించావే
[01:00.09] నీ జతగా నేనుండాలి
[01:02.51] నీ ఎదలో నే నిండాలి
[01:04.84] నీ కథగా నేనే మారాలి
[01:09.88] నీ నీడై నే నడవాలి
[01:12.36] నీ నిజమై నే నిలవాలి
[01:14.97] నీ ఊపిరి నేనే కావాలి
[01:19.99]
[01:52.51] కల్లోకొస్తావనుకున్నా
[01:54.75] తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
[01:57.13] రాలేదే జాడైనా లేదే
[02:02.38] రెప్పల బయటే నేనున్నా
[02:04.52] అవి మూస్తే వద్దామనుకున్నా
[02:07.15] పడుకోవే పైగా తిడతావే
[02:12.19] లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
[02:17.53] వదిలేస్తావ నన్నిలా
[02:22.20] నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
[02:27.46] నమ్మే మాటలా
[02:32.46] నీ జతగా నేనుండాలి
[02:34.92] నీ ఎదలో నే నిండాలి
[02:37.59] నీ కథగా నేనే మారాలి
[02:42.70]
[03:19.97] తెలిసీ తెలియక వాలింది
[03:22.19] నీ నడుమొంపుల్లో నలిగింది
[03:24.61] నా చూపు ఏం చేస్తాం చెప్పు
[03:29.90] తోచని తొందర పుడుతోంది
[03:32.03] తెగ తుంటరిగా నను నెడుతుంది
[03:34.70] నీవైపు నీదే ఆ తప్పు
[03:39.67] నువ్వంటే నువ్వంటూ
[03:42.12] ఏవేవో అనుకుంటూ
[03:45.03] విడిగా ఉండలేముగా
[03:49.56] దూరంగా పొమ్మంటూ
[03:52.10] దూరాన్నే తరిమేస్తూ
[03:54.91] ఒకటవ్వాలిగా
[03:59.94] నీ జతగా నేనుండాలి
[04:02.21] నీ ఎదలో నే నిండాలి
[04:05.04] నీ కథగా నేనే మారాలి
[04:10.02] నీ నీడై నే నడవాలి
[04:12.48] నీ నిజమై నే నిలవాలి
[04:14.92] నీ ఊపిరి నేనే కావాలి
[04:20.23]
[00:22.48] నీ ఎదలో నే నిండాలి
[00:24.83] నీ కథగా నేనే మారాలి
[00:29.94] నీ నీడై నే నడవాలి
[00:32.43] నీ నిజమై నే నిలవాలి
[00:35.19] నీ ఊపిరి నేనే కావాలి
[00:39.75] నాకే తెలియని నను చూపించి
[00:42.69] నీకై పుట్టాననిపించి
[00:45.24] నీ దాకా నను రప్పించావే
[00:49.90] నీ సంతోషం నాకందించి
[00:52.67] నా పేరుకి అర్థం మార్చి
[00:55.19] నేనంటే నువ్వనిపించావే
[01:00.09] నీ జతగా నేనుండాలి
[01:02.51] నీ ఎదలో నే నిండాలి
[01:04.84] నీ కథగా నేనే మారాలి
[01:09.88] నీ నీడై నే నడవాలి
[01:12.36] నీ నిజమై నే నిలవాలి
[01:14.97] నీ ఊపిరి నేనే కావాలి
[01:19.99]
[01:52.51] కల్లోకొస్తావనుకున్నా
[01:54.75] తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
[01:57.13] రాలేదే జాడైనా లేదే
[02:02.38] రెప్పల బయటే నేనున్నా
[02:04.52] అవి మూస్తే వద్దామనుకున్నా
[02:07.15] పడుకోవే పైగా తిడతావే
[02:12.19] లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
[02:17.53] వదిలేస్తావ నన్నిలా
[02:22.20] నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
[02:27.46] నమ్మే మాటలా
[02:32.46] నీ జతగా నేనుండాలి
[02:34.92] నీ ఎదలో నే నిండాలి
[02:37.59] నీ కథగా నేనే మారాలి
[02:42.70]
[03:19.97] తెలిసీ తెలియక వాలింది
[03:22.19] నీ నడుమొంపుల్లో నలిగింది
[03:24.61] నా చూపు ఏం చేస్తాం చెప్పు
[03:29.90] తోచని తొందర పుడుతోంది
[03:32.03] తెగ తుంటరిగా నను నెడుతుంది
[03:34.70] నీవైపు నీదే ఆ తప్పు
[03:39.67] నువ్వంటే నువ్వంటూ
[03:42.12] ఏవేవో అనుకుంటూ
[03:45.03] విడిగా ఉండలేముగా
[03:49.56] దూరంగా పొమ్మంటూ
[03:52.10] దూరాన్నే తరిమేస్తూ
[03:54.91] ఒకటవ్వాలిగా
[03:59.94] నీ జతగా నేనుండాలి
[04:02.21] నీ ఎదలో నే నిండాలి
[04:05.04] నీ కథగా నేనే మారాలి
[04:10.02] నీ నీడై నే నడవాలి
[04:12.48] నీ నిజమై నే నిలవాలి
[04:14.92] నీ ఊపిరి నేనే కావాలి
[04:20.23]