Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yavvana Madhuvanilo

👤 P. Susheela, Bhanumathi Ramakrishna 🎼 Bangaru Papa ⏱️ 3:16
🎵 1777 characters
⏱️ 3:16 duration
🆔 ID: 9965952

📜 Lyrics

యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల

ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల

జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల

బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల

అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల

జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల

⏱️ Synced Lyrics

[00:18.02] యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
[00:23.41] యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
[00:29.14]
[00:34.56] ఉయ్యాల జంపాల
[00:37.06] ఉయ్యాల జంపాల
[00:51.85] జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
[00:57.22] జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
[01:02.57] ఉయ్యాల జంపాల
[01:05.42] ఉయ్యాల జంపాల
[01:08.41]
[01:18.90] బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
[01:26.94] బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
[01:35.52] అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
[01:46.28] అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
[01:54.10] ఉయ్యాల జంపాల
[01:56.61] ఉయ్యాల జంపాల
[01:59.22] ఉయ్యాల జంపాల
[02:09.13] అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
[02:17.12] అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
[02:25.41] నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
[02:33.40] నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
[02:44.07] ఉయ్యాల జంపాల
[02:46.56] ఉయ్యాల జంపాల
[02:54.74] జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
[02:59.92] జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
[03:05.38] ఉయ్యాల జంపాల
[03:08.12] ఉయ్యాల జంపాల
[03:14.43]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings