Pulakinchani Madhi
🎵 2314 characters
⏱️ 3:59 duration
🆔 ID: 9965972
📜 Lyrics
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం
మనసునే మరపించు

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం

వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో
దోరవలపే కురియు మదీ దోచుకొనుమని పిలుచు

అనిపించని ఆశల నించు మనసునే మరపించు
ప్రేమా మనసునే మరపించు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, పెళ్లి కానుక, ఏఎం రాజ, జిక్కి

⏱️ Synced Lyrics
[00:29.75] పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
[00:38.25] అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం
[00:47.00] మనసునే మరపించు
[00:50.76] పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
[00:58.31] అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం
[01:07.59] మనసునే మరపించు
[01:28.27] రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
[01:40.28] రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
[01:47.97] రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
[01:56.52] చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
[02:04.82] జీవమొసగును గానం మది చింతబాపును గానం
[02:12.38] పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
[02:20.07] అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం
[02:28.35] మనసునే మరపించు
[02:49.16] వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
[03:01.11] వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
[03:08.77] కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును
[03:17.18] కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో
[03:25.27] దోరవలపే కురియు మదీ దోచుకొనుమని పిలుచు
[03:32.75] పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
[03:40.54] అనిపించని ఆశల నించు మనసునే మరపించు
[03:49.25] ప్రేమా మనసునే మరపించు
[03:54.21] సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, పెళ్లి కానుక, ఏఎం రాజ, జిక్కి
[03:56.89]