Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Karuningu Mary Matha

👤 P. Leela 🎼 Missamma ⏱️ 2:31
🎵 1183 characters
⏱️ 2:31 duration
🆔 ID: 9966024

📜 Lyrics

కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత

పరిశుద్ధాత్మ మహిమ వరపుతృగంటివమ్మ
పరిశుద్ధాత్మ మహిమ వరపుతృగంటివమ్మ
ప్రభు ఏసునాధుకృపచే మా భువికి కలిగే రక్ష
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత

గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ
గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ
క్షణమైన శాంతిలేదే దినదినము శోధానాయే
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత

⏱️ Synced Lyrics

[00:14.16] కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
[00:27.87] కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
[00:53.85] పరిశుద్ధాత్మ మహిమ వరపుతృగంటివమ్మ
[01:03.06] పరిశుద్ధాత్మ మహిమ వరపుతృగంటివమ్మ
[01:11.70] ప్రభు ఏసునాధుకృపచే మా భువికి కలిగే రక్ష
[01:21.67] కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
[01:47.63] గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ
[01:56.50] గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ
[02:05.67] క్షణమైన శాంతిలేదే దినదినము శోధానాయే
[02:15.05] కరుణించు మేరిమాతా శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
[02:26.92]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings