Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Babu Dharmam Cheyi Babu

👤 Relangi 🎼 Missamma ⏱️ 2:33
🎵 2160 characters
⏱️ 2:33 duration
🆔 ID: 9966025

📜 Lyrics

బాబూ ఉ ఉ ఉ ఉ ఊ ఊ ఊ బాబూ బాబూ
బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
బాబు
కోటి విద్యలు కూటికోసమే పూటే గడవని ముష్టి జీవితం
పాటుపడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా అమ్మా బాబూ
చేసేదానం చిన్నదే అయినా పాపాలన్ని బాపును బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
అయ్యా
నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం అరణా ఒరణా రెండణా
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది
బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
అయ్యా అమ్మా బాబూ

⏱️ Synced Lyrics

[00:10.10] బాబూ ఉ ఉ ఉ ఉ ఊ ఊ ఊ బాబూ బాబూ
[00:17.63] బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[00:23.54] ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
[00:28.66] ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[00:45.39] కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
[00:51.28] బాబు
[00:52.30] కోటి విద్యలు కూటికోసమే పూటే గడవని ముష్టి జీవితం
[00:58.79] పాటుపడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ
[01:04.56] ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[01:20.54] ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
[01:26.69] అయ్యా అమ్మా బాబూ
[01:28.79] చేసేదానం చిన్నదే అయినా పాపాలన్ని బాపును బాబూ
[01:34.03] ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[01:49.90] నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
[01:55.76] అయ్యా
[01:56.99] నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
[02:03.27] ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ
[02:08.89] ధర్మం అరణా ఒరణా రెండణా
[02:12.64] ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[02:18.10] ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది
[02:22.51] బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
[02:28.09] అయ్యా అమ్మా బాబూ
[02:29.81]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings