Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Telusukonave Yuvathi

👤 Bhanumathi Ramakrishna 🎼 Missamma ⏱️ 2:52
🎵 1580 characters
⏱️ 2:52 duration
🆔 ID: 9966027

📜 Lyrics

ఆఆ ఆఆ ఆఆఆ
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
యువకుల శాసించుటకే
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ ఆ అ
సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ఆ అ
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

⏱️ Synced Lyrics

[00:03.65] ఆఆ ఆఆ ఆఆఆ
[00:35.65] తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
[00:42.58] తెలుసుకొనవె యువతి
[00:47.07] యువకుల శాసించుటకే
[00:54.75] యువకుల శాసించుటకే యువతులవతరించిరని
[00:59.78] తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
[01:06.27] తెలుసుకొనవె యువతి
[01:22.39] సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ ఆ అ
[01:36.14] సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ హృదయమిచ్చి పుచ్చుకొనే
[01:43.83] హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని
[01:48.69] తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
[01:55.17] తెలుసుకొనవె యువతి
[02:11.12] మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ఆ అ
[02:24.77] మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ మగువలెపుడు మగవారిని
[02:33.93] మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని
[02:38.46] తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
[02:45.50] తెలుసుకొనవె యువతి
[02:50.57]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings