Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Seetharam Seetharam

👤 Relangi 🎼 Missamma ⏱️ 3:26
🎵 1580 characters
⏱️ 3:26 duration
🆔 ID: 9966029

📜 Lyrics

సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

పైన పటారం లోన లోటారం ఈ జగమంతా డంబాచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

నీతులు పలుకుతూ ధర్మ విచారం గోతులు తీసే గూఢాచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

చందాలంటూ భలే ప్రచారం వందలు వేలు తమ ఫలహారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

గుళ్ళో హాజరు ప్రతి శనివారం గూడుపుఠాణి ప్రతాదివారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

డాబులు కొడుతూ లోక విహారం జేబులు కొట్టే ఘన వ్యాపారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం

టాకు టీకుల టక్కు టామారం కలికాలం మన గ్రహచారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం సీతారం సీతారం జయ సీతారం
సీతారం జయ సీతారం
సీతారం జయ సీతారం

⏱️ Synced Lyrics

[01:51.79] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[01:57.39] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[02:03.36] పైన పటారం లోన లోటారం ఈ జగమంతా డంబాచారం
[02:09.36] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[02:15.14] నీతులు పలుకుతూ ధర్మ విచారం గోతులు తీసే గూఢాచారం
[02:21.14] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[02:27.04] చందాలంటూ భలే ప్రచారం వందలు వేలు తమ ఫలహారం
[02:33.02] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[02:38.87] గుళ్ళో హాజరు ప్రతి శనివారం గూడుపుఠాణి ప్రతాదివారం
[02:45.08] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[02:50.70] డాబులు కొడుతూ లోక విహారం జేబులు కొట్టే ఘన వ్యాపారం
[02:56.64] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[03:02.50] టాకు టీకుల టక్కు టామారం కలికాలం మన గ్రహచారం
[03:08.47] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[03:14.66] సీతారం సీతారం సీతారం జయ సీతారం
[03:20.17] సీతారం జయ సీతారం
[03:22.87] సీతారం జయ సీతారం
[03:24.13]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings