Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Telusukonave Chelli

👤 P. Leela, A. M. Rajah 🎼 Missamma ⏱️ 4:54
🎵 3199 characters
⏱️ 4:54 duration
🆔 ID: 9966030

📜 Lyrics

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ
మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి
యువకుల శాసించుటకే ఏ
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి

సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని ఆ
సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని
హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదే నేర్పాలని
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి

మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని ఆ
మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని
మగువలెపుడూ మగవారిని
మగువలెపుడూ మగవారిని చిరునవ్వుల గెలావాలని
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి

⏱️ Synced Lyrics

[00:07.12] తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
[00:13.67] తెలుసుకొనవే చెల్లి
[00:18.68] మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
[00:24.91] మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
[00:29.95] తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
[00:44.21] మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ
[00:53.87] మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని
[00:59.57] అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
[01:06.08] అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
[01:11.07] తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
[01:18.04] తెలుసుకొనవే చెల్లి
[01:30.31] పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ
[01:40.43] పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
[01:46.41] లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
[01:53.13] లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
[01:58.63] తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
[02:05.14] తెలుసుకొనవే చెల్లి
[02:42.24] తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
[02:48.72] తెలుసుకొనవే యువతి
[02:53.27] యువకుల శాసించుటకే ఏ
[03:00.89] యువకుల శాసించుటకే యువతులవతరించిరని
[03:05.26] తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
[03:12.20] తెలుసుకొనవే యువతి
[03:27.67] సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని ఆ
[03:40.66] సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని
[03:45.38] హృదయమిచ్చి పుచ్చుకొనే
[03:48.95] హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదే నేర్పాలని
[03:53.33] తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
[03:59.93] తెలుసుకొనవే యువతి
[04:15.68] మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని ఆ
[04:28.78] మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని
[04:34.45] మగువలెపుడూ మగవారిని
[04:39.07] మగువలెపుడూ మగవారిని చిరునవ్వుల గెలావాలని
[04:42.75] తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
[04:49.05] తెలుసుకొనవే యువతి
[04:49.60]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings