Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jagame Maya

👤 Ghantasala 🎼 Devadasu ⏱️ 3:29
🎵 2030 characters
⏱️ 3:29 duration
🆔 ID: 9978922

📜 Lyrics

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ

⏱️ Synced Lyrics

[00:07.01] జగమే మాయ బ్రతుకే మాయ
[00:20.38] వేదాలలో సారమింతేనయా
[00:30.89] జగమే మాయ బ్రతుకే మాయ
[00:35.69] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:43.79] జగమే మాయ బ్రతుకే మాయ
[00:49.62] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:58.27]
[01:03.43] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:08.78] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:13.65] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:18.75] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:24.90] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:30.29] కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
[01:37.72] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:43.78] కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి
[01:51.15] జగమే మాయ బ్రతుకే మాయ
[01:56.72] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[02:05.80]
[02:10.71] ఆశా మోహముల దరిరానికోయి
[02:16.02] ఆశా మోహముల దరిరానికోయి
[02:21.00] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:26.27] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:32.15] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:37.64] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:45.21] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:51.35] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:58.80] జగమే మాయ బ్రతుకే మాయ
[03:04.18] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[03:12.66] జగమే మాయ బ్రతుకే మాయ
[03:22.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings